సోరియాసిస్ ఒక దీర్ఘకాలిక చర్మ వ్యాధి
ఒత్తడిని దూరం చేసుకోవాలి. యోగా చేయాలి.
బరువును తగ్గించుకోవాలి..
ఆల్కహాల్, సిగరేట్ వంటివి కూడా సోరియాసిన్ సమస్యను అధికం చేస్తాయి.
యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే విటమిన్ ఈ, సీ వంటి ఆహరం తీసుకోవాలి
పిజ్జా, బర్గర్ల వంటి జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
గ్లూటెన్ ఎక్కువగా ఉండే బార్లీ, గోధుమను తగ్గించాలి.