వర్షాకాలంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి ఈ పదార్థాలు పెట్టండి. 

 పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఈ పండ్లు బాగా పెంచుతాయి. 

వర్షాకాలంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి ఈ పదార్థాలు పెట్టండి. 

అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సాయపడుతుంది.  

పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణ వ్వస్థను బలోపేతం చేస్తుంది. 

మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. రెగ్యులర్ గా పిల్లలకు పెరుగు తినిపించడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.  

పసుపు  బోలెడు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. 

ఇది  బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది.  

బాదంపప్పులో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. 

బాదంలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతాయి.