గుడ్లు - కొవ్వులు తక్కువగా ఉండే గుడ్ల తెల్లసొన ప్రోటీన్లకు అధికంగా ఉపయోగపడుతుంది.
పాల ఉత్పత్తులు - పాలు, చెక్కెర లేని పెరుగు, పన్నీర్, చీజ్ లు మంచి ప్రోటీన్ మూలాలు.
మాంసాహారం - చికెన్ బ్రెస్ట్, ఫిష్, ఎగ్, మటన్ లో అధికంగా ప్రోటీన్ ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్, నట్‌లు - బాదం, వేరుసెనగలు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్.
పప్పులు, శనగలు - కందిపప్పు, మినప్పప్పు, శనగ పప్పు, రాజ్మా, ఛోలే.
శాకాహార ప్రోటీన్ – టోఫూ, సోయా.. టోఫూ (soya paneer), సోయా చంక్స్, సోయా బీన్స్.
ధాన్యాలు - బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమ రొట్టెలు, క్వినోవా.