పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది.

పెరుగులో కాల్షియం, విటమిన్ బి 12, విటమిన్ బీ2, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.

అయితే అధికంగా పెరుగు తీసుకోవడం వల్ల కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. 

బరువు పెరుగుతారు.

పెరుగులోని గెలక్టోస్ అనే రసాయన సమ్మేళనం వల్ల అండాశయ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగుకు దూరం ఉండాలి. 

పెరుగు అధికంగా తీసుకుంటే జింక్, ఐరన్ ఆహారం నుంచి అందే స్థాయి తగ్గుతుంది. 

ఊబకాయం, కఫం, రక్తస్రావం ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండాలి. 

దగ్గు-జలుబు సమయంలో పెరుగుకు దూరంగా ఉండాలి.