బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు..
హైదరాబాద్ బిర్యానీ చాలా మందికి హాట్ ఫేవరెట్..
పార్టీలు, బర్త్ డేస్‌కు చాలా మంది స్నేహితులో కలిసి బిర్యానీ తినడానికి ఎక్కువ ఆసక్తి
ఇంకొందరు ఇంటిలోనే బిర్యానీ వండుకొని మూడు పూటలా సంతోషంగా తింటారు..
బిర్యానీని ఎక్కువగా తినడం వలన ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అని ఎవరూ ఆలోచించరు..
బిర్యానీ అతిగా తినడం వలన అనేక సమస్యలు వచ్చే అవకాశం: ఆరోగ్య నిపుణులు
బిర్యానీలో వాడే మసాలా కారణంగా జీర్ణ సమస్యలు, అల్సర్ వంటి సమస్యలు వచ్చే ఛాన్స్
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, అధికంగా బరువు పెరిగడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం
బిర్యానీలు బయటనే కాకుండా ఇంట్లో కూడా వండుకొని తినకూడదు: ఆరోగ్య నిపుణులు