ఐపీల్ 2024 విన్నర్స్   కోలకతా నైట్ రైడర్స్ ప్రైజ్ మనీ (20CR)

ఐపీల్ 2024 రన్నర్స్  "సన్ రైజర్స్ హైదరాబాద్" ప్రైజ్ మనీ (12.5CR)

అత్యంత విలువైన ఆటగాడు  "సునీల్ నరైన్" ప్రైజ్ మనీ (10L)

ఆరెంజ్ క్యాప్ విజేత విరాట్ కోహ్లి ప్రైజ్ మనీ (10L)

పర్పుల్ క్యాప్ విజేత  "హర్షల్ పటేల్"  ప్రైజ్ మనీ (10L

ఎమర్జింగ్ ప్లేయర్ "నితీష్ కుమార్ రెడ్డి"  ప్రైజ్ మనీ (10L

క్యాచ్ ఆఫ్ ది సీజన్ "రామన్దీప్  సింగ్"   ప్రైజ్ మనీ (10L

ఫెయిర్ ప్లే అవార్డ్  "సన్ రైజర్స్ హైదరాబాద్"  ప్రైజ్ మనీ (10L)

సీజన్ యొక్క ఫాంటసీ ప్లేయర్ "సునీల్ నరైన్" ప్రైజ్ మనీ (10L)

ఐపీల్ 2024 ఎక్కువ సిక్సలు కొట్టిన ఆటగాడు  "అభిషేక్ శర్మ"  ప్రైజ్ మనీ (10L)

ఐపీల్ 2024 ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాడు "ట్రావిస్ హెడ్"  ప్రైజ్ మనీ (10L)

ఐపీల్ 2024 ఉత్తమ పిచ్ మరియు ఉత్తమ గ్రౌండ్ "ఉప్పల్ స్టేడియం హైదరాబాద్ " ప్రైజ్ మనీ (10L)

సూపర్ స్ట్రైకర్ "జాకే ఫ్రేజర్ "   ప్రైజ్ మనీ (10L)