షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి తన టాలెంట్ చూపిస్తున్న ప్రియాంక జవాల్కర్
విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాల సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు..
ఈ సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ..
ఆ తర్వాత గమనం, ఎస్ఆర్ కల్యాణ మండపం, తిమ్మరుసు సినిమాల్లో నటించిన ప్రియాంక..
సినిమాలతో పాటు కొన్ని ఓటీటీ మూవీస్ కూడా చేసింది ఈ చిన్నది..
ప్రియాంకకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో.. క్రేజీ ఫొటోలతో కవ్విస్తుంది..
ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో తెగ హల్చల్..
సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లను తికమక పెడుతున్నాయి..
హాట్ హాట్ అందాలతో తన ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది ఈ అమ్మడు..