విజయ్ దేవరకొండ టాక్సీ వాలా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియాంక జవాల్కర్

టాక్సీ వాలా చిత్రం భారీ విజయం అందుకోవడంతో అనంతపురం పిల్ల అందరి కళ్లలో పడింది

వరుస అవకాశాలను అందుకొంటూ టాలీవుడ్ లో దూసుకెళ్తోంది

ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో కుర్రకారును తన అందాలతో ఫిదా చేస్తోంది

తాజాగా ప్రియాంక పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి

బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ప్రియాంక పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది

అవకాశాల కోసమే అమ్మడు గ్లామర్ షో చేస్తుందని టాక్ నడుస్తోంది

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు గ్లామర్ వలన ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి