ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల తార..

సినిమాలు, సిరీస్‌, టీవీ ప్రోగ్రామ్స్‌తో బిజీ బిజీగా మారిపోయిన ఈ అమ్మడు..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి తర్వాత ఎదురైన అనుభవాలను వెల్లడించిన ఈ బ్యూటీ..

మతాంతర వివాహం కారణంగా తాను లవ్‌ జిహాద్‌ ఆరోపణలను ఎదుర్కొన్నట్లు వెల్లడి..

తనకు పుట్టబోయే బిడ్డల గురించి కూడా అనవసరమైన కామెంట్స్‌ చేస్తున్నారు: ప్రియమణి

మాకు పిల్లలు పుట్టాక వారు ఐసిస్‌లో చేరతారని చెప్పేంత వరకూ ఆ ద్వేషం వెళ్లింది: బ్యూటీ

నేను మీడియా పర్సన్‌ను కాబట్టి విమర్శలను పట్టించుకోను.. నా భర్తపై ఎందుకు దాడి చేస్తున్నారు..?

నేను నా భర్తతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తే.. పదిలో తొమ్మిది కామెంట్స్‌ మా పెళ్లి మీదనే ఉంటాయి..

లవ్ జిహాద్ కామెంట్స్ వల్ల బాధపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన నటి ప్రియమణి..

2017లో ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న టాలీవుడ్ నటి ప్రియమణి..