ప్రియా ప్రకాష్ వారియర్ బీచ్ లో రచ్చ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది.

పొట్టి షార్ట్ ధరించి పైన కూడా క్లీవేజ్ కనిపించేలా సందడి చేసింది.

ఆమె షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి.

ఈ మధ్యనే గుడ్ బాడ్ అగ్లీలో ఆమె ఒక మంచి పాత్రలో మెరిసింది.

బీచ్ ఒడ్డున రకరకాల ఫోటోలకు ఆమె ఫోజులు ఇచ్చింది.

ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి.