రానా నాయుడు వెబ్ సిరీస్‌లో నటించిన ప్రియా బెన‌ర్జీ

ప్రియా బెనర్జీ బోల్ట్ బ్యూటీగా మంచి క్రేజ్ తెచ్చుకుంది..

ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది..

కెనడాలో పుట్టిన ఈ భామ తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది..

అడవి శేష్ హీరోగా నటించిన కిస్ అనే సినిమాతో ప్రియా బెనర్జీ టాలీవుడ్ కి పరిచయం

సందీప్ కిషన్ హీరోగా నటించిన జోరు అనే సినిమాలో నటించిన ఈ హాట్ బ్యూటీ..

నారా రోహిత్ నటించిన అసుర సినిమాలోనూ యాక్ట్ చేసిన ప్రియా బెనర్జీ

టాలీవుడ్, బాలీవుడ్ లో హిట్స్ వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ

ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రతీక్ బబ్బర్‌ తో రిలేషన్ లో కొనసాగుతుంది..