ఆరోగ్యమైన శిశువు కొరకు పౌష్టికాహారం తీసుకోవాలి
పండ్లు తింటుండాలి
ఆకుకూరలు తినాలి
పప్పు, మాంసం, చేపలు తింటుండాలి
ఎక్కువగా నీరు తాగాలి
బాదం, జీడిపప్పు, పిస్తా తీసుకోవాలి
కొబ్బరినీళ్లు, మజ్జిగ తీసుకోవాలి
బరువులు ఎత్తకూడదు