ఏసీలు, ప్యాన్లు, కూలర్లు వాడకం తగ్గించాలి
చర్మ ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకూడదు
జలుబు, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధుల పట్ల కేర్ అవసరం
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి
వెచ్చదనం ఇచ్చే దుస్తులు వేసుకోవాలి
అవసరమైతేనే ప్రయాణాలు చేయాలి
లోపల వేడిగా ఉండటానికి వెచ్చని నీళ్లే తాగాలి
చురుకుగా ఉండడానికి వ్యాయామం చేయాలి