జలుబు, జ్వరం రాకుండా చూసుకోవాలి

దోమలు రాకుండా జాగ్రత్త పడాలి

రోగనిరోధక శక్తి పెంచే ఫుడ్ తీసుకోవాలి

చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి

ఎక్కువగా తడవకుండా చూసుకోవాలి

వానలో తడిసిన దుస్తులు మార్చేయాలి

వేడి వేడి పానియం ఏదైనా తాగాలి

కూరగాయలు, పండ్లు బాగా కడవాలి

తినే ముందు వేడి నీళ్లతో చేతులు కడుక్కోవాలి

డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్‌కు దూరంగా ఉండాలి