స్వాతంత్య్రానికి ముందే పుట్టి నేటికీ మార్కెట్‌లో కొనసాగుతున్న భారతీయ వ్యాపార సంస్థలు..
1736లో దీన్ని స్థాపించిన లోవ్జీ నుస్సర్వాంజీ వాడియా.. గో ఫస్ట్, బ్రిటానియా ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలు
1868లో జంషెడ్జీ టాటా దీన్ని స్థాపించారు.. టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి అనుబంధ సంస్థలు
1884లో డాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థను స్థాపించిన ఎస్‌కే బర్మన్.. ఆయుర్వేద ఉత్పత్తులు, వినియోగ వస్తువుల తయారీ
1888లో కిర్లోస్కర్ గ్రూప్ను స్థాపించిన లక్ష్మణరావు కిర్లోస్కర్.. యంత్ర పనిముట్లు 70 దేశాలకు ఎగుమతి
1897లో గోద్రెజ్ గ్రూప్‌ను స్థాపించిన అర్దేషిర్ గోద్రేజ్.. తాళాల తయారీలో గుర్తింపు.. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎంట్రీ
1910లో లక్ష్మీ మిల్స్ కంపెనీని స్థాపించిన జి.కుప్పుస్వామి నాయుడు.. దేశ విదేశాల్లో నూలు దారాలు, వస్త్రాల ఉత్పత్తి
1918లో జేకే ఆర్గనైజేషన్ పారిశ్రామిక కంపెనీ స్థాపించిన లాలా కమ్లాపత్ సింఘానియా.. జేకే లక్ష్మి సిమెంట్, జేకే టైర్స్ ప్రసిద్ధి
1926లో బజాజ్ గ్రూప్ను స్థాపించిన జమ్నాలాల్ బజాజ్.. ఆటో ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, త్రి-వీలర్ తయారీదారు