తెలుగు ప్రేక్షకులు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ప్రణీత సుభాష్

టాలీవుడ్ లోకి ఏం పిల్లో.. ఏం పిల్లడో మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ ముద్దుగుమ్మ

బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస లాంటి చిత్రాలలో నటించిన ప్రణీత

ప్రణీత, జూ. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్టు టాక్

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లాడింది ప్రణీత

కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని.. ఇటివల ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఈ కన్నడ బ్యూటీ

ప్రస్తుతం మరోసారి ఫోటో షూట్స్‌తో మరోసారి రెచ్చిపోయిన ప్రణీత

పెళ్లి తర్వాత జిమ్‌లో సన్నబడటానికి కష్టపడుతున్న ఈ అమ్మడు

దక్షిణాదిలో కన్నడ, తెలుగు, తమిళంలో నటించిన ఈ భామ