గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గద్దర్‌ ప్రాణాలు కోల్పోయారు.

గద్దర్ మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో గద్దర్ రేర్ ఫోటోలు మీకోసం

రాహుల్ గాంధీతో గద్దర్

యుక్త వయసులో గద్దర్

ఉత్తేజపరుస్తున్న గద్దర్

వరవరరావుతో గద్దర్

యుక్తవయసులో గద్దర్