ప్రగ్యా నయన్‌ ఝార్ఖండ్ లో పుట్టిపెరిగింది.

ప్రగ్యా నయన్‌ బెంగళూరులో చదువుకుంది.

విప్రోలో ఉద్యోగం చేస్తూనే ప్రగ్యా నయన్‌ మోడలింగ్‌ చేసింది.

సినిమా అవకాశాలు రావడంతో ఉద్యోగం మానేసి పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది.

తెలుగులో సురాపానం, చక్రవ్యూహం, 'కళింగ' సినిమాల్లో నటించింది.

బన్నీ అంటే ఇష్టమని టాలీవుడ్‌లో అందరు హీరోలతో పనిచేయాలని ఉందని అంటోంది ప్రగ్యా

ముఖ్యంగా విజయదేవరకొండ, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్లతో నటించాలని ఉందట.