ప్రగ్యా జైస్వాల్ ఫుల్ జోష్‌లో ఉంది. వరుసగా బాలయ్య సినిమాల్లోనే ఆఫర్స్‌ను సొంతం చేసుకుంది.
అఖండ 2, NBK109 మూవీస్‌లలో నటిస్తోంది. ఇప్పటికే NBK109 చిత్రం షూటింగ్ దాదాపు పూర్తిఅయింది.
అఖండ 2 రెండు రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరిగాయి.
తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న ఈబ్యూటీకి లక్ కల
ిసివచ్చింది. బాలకృష్ట చిత్రాల్లో వరుసగా ఛాన్స్ కొట్టేసింది.
తన నటన, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది