బంగాళాదుంప శక్తిని అందించే ఒక ప్రధానమైన ఆహరం.
రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
ఎముకల ఆరోగ్యం, ఎముకలకు బలాన్ని చేకూర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
బంగాళాదుంప సారాలు రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి.
దీర్ఘకాలిక గుండె జబ్బులు లాంటి రుగ్మతలను తగ్గించడంలో సహాయపడతాయి.