హాట్‌ హీరోయిన్‌ పూనమ్‌ బజ్వా ఇప్పుడు సోషల్‌ మీడియాలోనే జీవిస్తుంది.

గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి ఫుల్‌ మీల్స్ పెడుతుంది. టాప్‌ అందాలను ఫిల్టర్‌ లేకుండా షేర్‌ చేసింది.

క్లీవేజ్‌ షోతో సోషల్‌ మీడియాలో ఉష్ణోగ్రతలు పెంచేసింది.

హాట్‌ బ్యూటీ పూనమ్‌ బజ్వాబ్రౌన్ కలర్‌ టాప్‌ ధరించి హోయలు పోయింది.

క్లీవేజ్‌ షో చేస్తూ అదిరిపోయే పోజులిచ్చిందీ పూనమ్‌.

ఆమె అసలైన అందాలను ఇంత దగ్గరగా చూస్తే ఇంకేమైనా ఉందా..పిచ్చెక్కిపోవాల్సిందే.

ఇంత క్లోజ్‌గా ఎదఅందాలను చూస్తే ఇంటర్నెట్‌ ఆగిపోవాల్సిందే, సోషల్‌ మీడియాలో టెంపరేచర్‌ అమాంతం పెరిగిపోవాల్సిందే అంటు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి.

తెలుగులో అవకాశాలు ముఖం చాటేశాయి. కానీ తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం అడపాదడపా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.