పసుపు రంగు చీరతో  కుర్రాకారు మనుసులు దోచేస్తున్న పూజా హెగ్దే 

పూజ 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది.

2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

బాలీవుడ్లో కూడా తన కంటు మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఈ  భామ  

సోషల్ మీడియాలో కూడా చాలా మందిని ఎట్రాక్ట్ చేసింది ఈ సుందరీ 

రంగస్థలం మూవీలో  "జిగేలు రాణి" సాంగ్ తో మొత్తం టాలీవుడ్ ను తన వైపు తిప్పుకుందీ ఈ భామ

ప్రస్తుతం గుంటూరు కారం మూవీలో సూపర్ స్టార్ తో కలిసి ఒక సాంగ్ లో  నటిస్తునట్లు సమాచారం