పూజా హెగ్డే అక్టోబర్ 13న తన 34వ బర్త్ డే జరుపుకున్నారు

బర్త్ డే సందర్భంగా బుట్టబొమ్మ పొట్టి డ్రెస్‌లో సందడి చేశారు

పూజా తన బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు

తొడల అందాలు చూపించేలా పూజా వదిలిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి

బుట్టబొమ్మ అందాలకు ఫాన్స్ ఫిదా అవుతున్నారు

ఇటీవలి కాలంలో పూజాకి చెప్పుకోదగిన హిట్ లేదు

ప్రస్తుతం తమిళంలో విజయ్, సూర్య సినిమాల్లో నటిస్తున్నారు

బుట్టబొమ్మకు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు