విక్రమ్(ఆదిత్య కరికలాన్ ) రూ. 12 కోట్లు తీసుకున్నట్లు టాక్

కార్తీ (వల్లవరాయన్‌ వందిదేవన్‌) రూ. 5 కోట్లు

జయం రవి (అరుళ్‌మోళి వర్మన్‌ అలియాస్ పొన్నియన్ సెల్వన్) రూ. 8 కోట్లు

ఐశ్వర్యరాయ్‌ (నందిని) రూ.10 కోట్లు

త్రిష(రాజకుమారి కుందవై)   రూ. 2.5 కోట్లు

శోభితా ధూళిపాళ్ల (వానతి) రూ. 70 లక్షలు

 ఐశ్వర్య లక్ష్మీ(పూంగుళలి) రూ. 50 లక్షలు

ప్రకాష్ రాజ్ తన పాత్రకు రూ. కోటి తీసుకోగా రెహమాన్, జయచిత్ర దాదాపు రూ. 30 లక్షల వరకు అందుకున్నారట