పీసీఓడీ అనేది మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్య
ఓవేరియన్ లో ఏర్పడే హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ వల్ల ఈ సమస్య వస్తుంది.
పీసీఓడీ వల్ల మహిళల్లో పిల్లలు కనడం సమస్యగా మారుతుంది.
మహిళల్లో మానసిక సమస్యలు ఏర్పడుతాయి.
పీసీఓడీ ఉన్న వాళ్లు నెమ్మదిగా జీర్ణం అయ్యే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
బరువు తగ్గడం వల్ల పీసీఓడీని నియంత్రించవచ్చు.
పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
వేపుళ్లు, పిజ్జాలు, బర్గర్లు, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి.
కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
మాంసాహారం, రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి.