శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందిస్తాయి.

హృదయ ఆరోగ్యానికి మంచివి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి

 కంటి చూపు మెరుగుపరుస్తాయి. ల్యూటిన్, జీక్సాన్థిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

 ఎనర్జీని పెంచుతాయి, అలసట తగ్గిస్తాయి.

బరువు నియంత్రణలో సహాయపడతాయి, ఎక్కువసేపు ఆకలి రాకుండా చేస్తాయి.

మెదడు పనితీరుకు మేలు చేస్తాయి, జ్ఞాపకశక్తి పెంచుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి, మధుమేహం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటాయి.