పెంపుడు జంతువుతో మనిషి అనుబంధం ప్రత్యేకమైంది
ఒంటరి మనిషి జీవితంలో పెట్ డాగ్స్ ఇచ్చే స్వాంతన అంతాఇంతా కాదు.. అందుకే వాటిని పెంచుకొనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది
వాటిని జంతువులులా కాకుండా సొంత బిడ్డలుగా చూసుకుంటున్నారు యజమానులు. నిత్యం ఆ డాగ్స్ తోనే తినడం, పడుకోవడం చేస్తూ ఉంటారు
ఆ డాగ్స్ కూడా విశ్వాసం చూపిస్తూ యజమానులు ప్రాణాలు కాపాడిన రోజులు కూడా ఉన్నాయి
కాగా ఈ పెట్ డాగ్స్ వల్ల యజమానులకు రిస్క్ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు
ఇక ఈ డాగ్స్ వలన మనుషులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు
కెమికల్స్, ప్లాస్టిక్స్.. ఇలాంటివి మానవాళికి తీవ్రంగా నష్టం కలిగించే వస్తువులు డాగ్స్ లో ఉన్నాయట
ప్రతీ పెట్ డాగ్, పెట్ హార్స్‌లోని రక్తంలో ఫరెవర్ కెమికల్స్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనిపెట్టారు
డాగ్స్ రక్తంలోని ఫరెవర్ కెమికల్స్ అయిన పర్ అండ్ పాలీఫ్లోరోఅల్కిల్ వలన మనుషుల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదముందట
ఈ కెమికల్స్ మనుషుల శరీరంలోకి చేరి లివర్, కిడ్నీ ఫంక్షన్స్‌ను దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు
కిడ్నీ క్యాన్సర్, థైరాయిడ్, టెస్టిక్యులర్ క్యాన్సర్.. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు
అందుకే పెట్ డాగ్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు