చాలామంది శృంగారం సమయంలో తమ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి, తమ అయిష్టాన్ని, అశక్తతను  దాచడానికి అబద్దాలు చెబుతుంటారట.

భాగస్వామి అహాన్ని సంతృప్తి పరచాలని చూస్తారట. అలా స్త్రీలు, పురుషులు తరచుగా చెప్పే కొన్ని అబద్దాలు ఇవే... 

ఆ సమయంలో కండోమ్‌ ధరించడం ఇష్టం లేకపోవడం వల్ల.. ధరిస్తే భావప్రాప్తి కలగదని అబద్ధం చెప్తారట. అలాంటి వారి వలలో పడొద్దు. 

 శృంగారంలో పాల్గొని చాలా రోజులయ్యిందని.. తరచుగా మహిళలు అబద్దాలు చెబుతుంటారట. దీనివల్ల తమ భాగస్వామి తమను పువ్వుల్లా చూసుకుంటారని వారు నమ్ముతారు. 

కొందరు మహిళలు ఇదే మొదటిసారి అని అబద్ధాలు చెప్తారట. 

కొన్నిసార్లు మహిళలు శృంగారం సమయంలో మూత్రవిసర్జన జరిగిందని చెప్తారట. 

 సంతృప్తి పొందలేదని తెలిస్తే పురుషులు అభద్రతాభావంలో పడతారు. అందుకే పురుషులు ఏం వినాలనుకుంటున్నారో మహిళలు అదే చెబుతారట. 

 శృంగారం సమయంలో మాజీ ప్రేమికుడిని మనసులో పెట్టుకుంటారట. చాలాసార్లు వారితో కలిసి ఉన్న మంచి సందర్భాలు గుర్తు చేసుకుంటారట.

 ఆ సమయంలో పురుషులు తమకు ఇష్టం లేకున్నా స్త్రీలకు ఇష్టమైన విషయాలపై మాట్లాడతారట.

కొన్ని సార్లు పురుషులు భాగ‌స్వామి హృద‌యాన్ని గెలుచుకోవ‌డానికి లేదా వారిని బాధ‌పెట్టకుండా ఉండ‌డానికి నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నానంటూ అబద్దాలు చెబుతుంటార‌ట‌.