బేరిపండ్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలో కార్సినోజెన్ సెల్స్‌ను న్యూట్రలైజ్ చేస్తుంది.

ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ వెల్స్‌ను తగ్గిస్తుంది, ఫలితంగా.. హార్ట్ స్ట్రోక్ సమస్యలుండవు.

బేరిపండ్లలో మినిరల్స్, బోరాన్, క్యాల్షియం.. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇందులో విటమిన్ సి, కె, ఇతర మినిరల్స్.. ఫ్రీరాడికల్స్ నుండి స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.

బేరిపండ్లలో ఉండే గ్లిజమిక్ ఇండెక్స్.. శరీరంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.

బేరిపండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్.. జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.

బేరిపండ్లలో ఉండే ఫోలిక్ యాసిడ్.. గర్భిణి స్త్రీలకు చాలా మేలు చేస్తుంది. పుట్టబోయే పిల్లలకు చాలా మంచిది.

బేరిపండ్లలో వ్యాధినిరోధకత పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా.. చిన్ని చిన్న జబ్బులను దరిచేరవు.

రెగ్యులర్‌గా బేరిపండ్లు తింటే.. ఆర్థ్రైటిస్, గౌట్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.