ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్

తెలుగు చిత్రసీమలో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్య నాయికగా పాయల్ కు గుర్తింపు

కేవలం గ్లామర్ రోల్స్ కే అమ్మడి ఓటు

సినిమాలు లేక ఖాళీగా ఉంటున్న పంజాబీ బ్యూటీ

నెట్టింట హాట్‌ ఫోటోలు షేర్ చేస్తూ అబ్బాయిల గుండెల్లో అగ్గి రాజేస్తున్న పాయల్

పాయల్‌రాజ్‌పూత్‌ బోల్డ్ పిక్స్‌ పై వెరైటీగా స్పందిస్తున్న అభిమానులు

సౌరబ్ తో డేటింగ్ చేస్తోన్న పాయల్ రాజ్‌పూత్‌

కన్నడ సినీ పరిశ్రమలోకి అరంగేట్రం చేయబోతున్న పంజాబీ బ్యూటీ

ప్రస్తుతం తెలుగులో ఆదితో కిరాతక అనే సినిమా చేస్తోన్న పాయల్