ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

తొలిసినిమాతోనే కుర్రాళ్ల  మతిపోగొట్టిన పాయల్

నిజానికి తమిళంలో 2013లో పంజాబీలో 2017 లో ఎంట్రీ

పాయల్ డిసెంబర్ 5 1990న  గూర్గాన్ లో జననం

మొదట మోడల్ గా.. తర్వాత  సినిమాల్లోకి అడుగు

2018లో వీరేకీ వెడ్డింగ్ అనే సినిమాతో హిందీలోకి ఎంట్రీ

సీత సినిమాలో బుల్ రెడ్డి ఐటెం సాంగ్