బాలీవుడ్ టీవీ సీరియల్ నటి శ్వేతా తివారీ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పాలక్ తివారీ..

రెండు సినిమాల్లో యాక్ట్ చేసినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు..

అందం, అభినయంతో తల్లికి మించి సినీ ఇండస్ట్రీలో అలరిస్తోన్న పాలక్

సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీకి జాన్‌ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి మెరిసిన ఈ బ్యూటీ..

సంజయ్ దత్ తో కలిసి హారర్ కామెడీ ఫిల్మ్ 'ది వర్జిన్ ట్రీ'లో నటించిన పాలక్..

ప్రస్తుతం అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న పాలక్ తివారీ..

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంటోంది ఈ ముద్దుగుమ్మ

ఎద అందాలతో కవ్విస్తూ.. నెట్టింట కుర్రాళ్ల మతులు పోగుడుతోంది ఈ హాట్ బ్యూటీ..

రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచేస్తున్న పాలక్ తివారీ