ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. 

ప్రతీ ఏడాది 15 లక్షల మంది దీంతో మరణిస్తున్నారు. 

జీవనశైలిలో మార్పులు, రక్తంలో గ్లూకోస్ స్థాయిలను పెంచి డయాబెటిస్ వ్యాధికి కారణం అవుతోంది. 

 ఉల్లిపాయ షుగర్ వ్యాధిని అడ్డుకుంటుందని తాజా పరిశోధనల్లో తేలింది. 

రక్తంలో 50 శాతం షుగర్ స్థాయిలను ఉల్లిపాయలో ఉన్నట్లు  కనుగొన్నారు.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ఉల్లిపాయ తగ్గిస్తుంది.

ఉల్లిపాయలో కేలరీలు తక్కవగా ఉండటంతో పాటు జీవక్రియను పెంచుతుంది. 

షుగర్ ఉన్నవారు రోజు ఉల్లిపాయను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.