కార్తీకమాసం మొదలవగానే భక్తులు అయ్యప్ప మాలను స్వీకరిస్తారు
ఏలినాటి శని నుంచి భక్తులను కాపాడడానికి అయ్యప్పఉపదేశించిన దీక్షనే అయ్యప్ప దీక్ష అంటారు
పురాణాల ప్రకారం శనితో అయ్యప్ప తన భక్తులు అయ్యప్ప దీక్ష ఎలా పాటిస్తారో చెప్పారట.. ఏడేళ్లు తన భక్తులను పట్టి పీడించకుండా 41 రోజులు ఈ దీక్ష చేసినవారికి విమోచనం ఇవ్వాలని ఆదేశించారట
శనికి నలుపు అంటే ఇష్టం కాబట్టి ఆ రంగు దుస్తులనే ధరిస్తారు
ఈ 41 రోజులు తెల్లవారు జామునే లేచి చన్నీటి స్నానం చేసి అయ్యప్పకు పూజ చేస్తారు