ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలోని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడ్డారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ 2024 డేటా ప్రకారం.. భారతీయులు ఎక్కువగా స్థిరపడి, ఆర్థిక, సామాజిక ప్రగతికి దోహదపడుతున్న 8 దేశాలు..

 అమెరికాలో  54 లక్షల 9 వేల 62 మంది భారతీయులు, భారతీయ సంతతికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు.

 యుఏఈలో 35 లక్షల 68 వేల 848 మంది భారతీయులు, భారతీయ మూలాలున్న ప్రజలు నివసిస్తున్నారు. 

  మలేషియాలో 29 లక్షల 14 వేల 127 మంది భారతీయులు ఉంటున్నారు. 

  కెనడాలో 28 లక్షల 75 వేల 954 మంది భారతీయులు ప్రజలు జీవిస్తున్నారు. 

 మయన్మార్‌లో 20 లక్షల 2 వేల 660 మంది జీవనం సాగిస్తున్నారు.  

సౌదీ అరేబియాలో 24 లక్షల 63 వేల 509 మంది ఇండియన్స్ ఉన్నారు.  

 బ్రిటన్‌లో 18 లక్షల 64 వేల 318 మంది భారతీయులు రాజకీయాల, వ్యాపారంలో ఖ్యాతి తెస్తున్నారు.  

 దక్షిణాఫ్రికాలో 17 లక్షల మంది భారతీయ ప్రజలు నివసిస్తున్నారు.