తమిళ నటి నిక్కీ తంబోలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో పరిచయమైంది

ఇక ఆ సినిమా తరువాత కాంచన 3 లో తళుక్కున మెరిసింది 

నిక్కీ తంబోలికి అవకాశాలు ఉన్నా విజయాలు మాత్రం లేవు 

ఇక నిక్కీ తంబోలి సోషల్ మీడియాలోచేసే అరాచకం అంతా ఇంతా కాదు 

 అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది నిక్కీ తంబోలి 

నిత్యం చిన్న చిన్న డ్రెస్ లతో ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది 

తాజాగా నిక్కీ తంబోలి హిప్నోయా మాగజైన్ పై హొయలు పోయింది 

ఎద అందాలను  బిగుతైన జాకెట్ లో బంధించి చీరను పక్కకు తొలగించి కవ్వించింది 

ఇక ఆ బిగుతైన బ్లౌజ్ నుంచి ఎద అందాలు ఆరబోసి కిల్లింగ్ లుక్ తో చంపేస్తుంది

ప్రస్తుతం నిక్కీ తంబోలి ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి