నిక్కి తంబోలి సినిమా,  హిందీ టెలివిజన్‌ నటి

బిగ్ బాస్ 14 సీజన్ రెండో రన్నరప్‌

2019లో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’తో తెరంగేట్రం

తిప్పరామీసం సినిమాలో శ్రీ విష్ణుతో నటించింది

తమిళంలో కాంచన 3  సినిమా ద్వారా ఎంట్రీ

2021లో రియాలిటీ షో ఫియర్ ఫాక్టర్ 

ఖత్రోన్ కె ఖిలాడీ 11 లో కంటెస్టెంట్