మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఒక మనసు సినిమాతో నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది 

రెండు, మూడు సినిమాలు తీసినా హిట్స్ రాకపోయేసరికి సినిమాలకు గుడ్ బై చెప్పింది 

చైతన్య జొన్నలగడ్డను వివాహమాడి మూడేళ్లకే విబేధాల వలన విడాకులు తీసుకుంది నిహారిక 

విడాకుల తరువాత ఆమె తన కెరీర్ ను సెట్ చేసుకొనే పనిలో పడింది 

 ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా మారింది నిహారిక 

ఇక ఈ మధ్యనే నిహారిక కుటుంబంతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది  

గత కొన్నిరోజులుగా నిహారిక గ్లామర్ ట్రీట్ ఇస్తున్న విషయం తెల్సిందే

తాజాగా గ్లామర్ డోస్ పెంచి.. హాట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది 

బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో నిహారిక ప్యాంట్ లేకుండా కేవలం లాంగ్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది 

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి