మీరా జాస్మిన్.. తెలుగులో ఎన్నో సినిమాలను చేసి మెప్పించిన బ్యూటీ

పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ రీ ఎంట్రీ కోసం కష్టపడుతోంది

ఇక రీ ఎంట్రీ కోసం అమ్మడు అందాల ఆరబోతకు సైతం సిద్ధం అంటోంది

హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది

తాజాగా మీరా జాస్మిన్ ఫోటోషూట్ వైరల్ గా మారింది

వైట్  టీ షర్ట్ లో ఎద అందాలను ఆరబోసి మరీ కనిపించింది

ఈ ఫోటోలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఎంతో మంచి పాత్రలు చేసిన ఆమె ఇలా అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ కామెంట్స్ పెడుతున్నారు