మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.

అయితే డీజే టిల్లు సినిమాతో మొదటి హిట్ కొట్టింది.

రాధికా అనే పాత్రలో జీవించేసి హాట్ ఫేవరెట్ అయిపోయింది.

ఇక ఈ మధ్య టైర్ 2 హీరోల ఫస్ట్ ఛాయిస్ అయింది.

కిరణ్ అబ్బవరం, కార్తికేయ, విశ్వక్ లాంటి హీరోలతో వరుస సినిమాలు చేస్తోంది.

కార్తికేయతో చేసిన బెదురులంక 2012 సినిమా హిట్ అవడంతో ఆమె మరింత జోష్ లో ఉంది.

వర్మ శిష్యుడి ఈ బెదురులంక సినిమాలో కాస్త పద్ధతైన పాత్రలో కనిపించింది.

బెదురులంక సక్సెస్ మీట్ లో ఆమె చీరకట్టులో దర్శనం ఇచ్చింది.

నేహా శెట్టి సిల్కు చీర ఫోటో షూట్ మీకోసమే చూసేయండి.