పూరి ‘మెహాబూబా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం

డీజే టిల్లులో పాపులరైంది నేహాశెట్టి

సిద్దుతో నేహా చేసినా రొమాన్స్ చూసి పిచ్చెక్కిన యూత్ ఆడియన్స్

ఈ సినిమాతో కుర్రకారు ఫేవరెట్ అయిపోయింది

‘రాధిక’గా నేహా నటనకు ప్రశంసలు దక్కాయి

అమాయకంగా కనిపిస్తూనే కన్నింగ్ బిహేవియర్ ప్లే చేసిన నేహా శెట్టి

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఫిల్మ్ నగర్ టౌన్

సోషల్ మీడియాలోనూ  నేహా యాక్టివ్ మెంబర్

ఇంటర్నెట్‎లో గ్లామర్ షోతో హీటెక్కిస్తోన్న నేహా