మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కర్ణాటకలోని మంగుళూరు ప్రాంతానికి చెందిన నేహా శెట్టి.

తెలుగులో మెహబూబా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కానీ అంతకుముందే ఆమె కన్నడలో ఒక సినిమా చేసింది.

పూరీ జగన్నాథ్ మహబూబా అనే సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చాడు కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు.

తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గల్లీ రౌడీ అనే సినిమాల్లో కూడా ఆమె నటించింది.

ఎప్పుడైతే ఆమె డీజే టిల్లు సినిమాలో రాధిక అనే పాత్రలో నటించిందో ఆమెకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది.

రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో ఆమె అతిథి పాత్రలో కనిపించింది.

టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఆమె గ్రీన్ శారీ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందాల విందు ఇచ్చేసింది.

టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ లో ఆమె పిక్స్ మీకోసం