వలపుల వయ్యారాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్న నేహా శెట్టి

కన్నడ చిత్రాల కంటే తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించిన ఈ మంగళూరు బ్యూటీ

పింక్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న నేహా శెట్టి

తన నటన, అందంతో ప్రేక్షకులను మెప్పిస్తున్న టాలీవుడ్ ముద్దుగుమ్మ

వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ భామ

సొగసైన అందాలతో మైమరిపిస్తున్న రాధిక

తాజాగా నేహాశెట్టి సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ వైరల్

డిజే టిల్లు సినిమాతో ఈ బ్యూటీకి ఒక్కసారిగా పెరిగిన గ్లామర్ క్రేజ్

ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో నేహాకు వరుస అవకాశాలు క్యూ