హాట్ హాట్ ఫోజులతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న నేహా మాలిక్ 

అందాల వడ్డింపులో ఏ మాత్రం తగ్గడం లేదు ఈ బ్యూటీ 

నిత్యం సోషల్ మీడియాలో సందడి చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ

హాట్ హాట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్న ఈ అమ్మడు

నేహా మాలిక్ అందాలపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్

లేటెస్ట్ ఫోటోల్లో స్విమ్ డ్రెస్ లో తన అందాల్ని ఆరబోసింది నేహా మాలిక్ 

ఈ భామ ఇటు మోడలిగ్ చేస్తూనే హిందీ రాపర్స్‌తో కలిసి వీడియో సాంగ్స్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది..

మహారాష్ట్రకు చెందిన నేహా మాలిక్ 2012లో మోడలింగ్ లోకి వచ్చింది..

జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించిన నేహా మాలిక్