కోలీవుడ్ ప్లే బాయ్ గా పేరు తెచ్చుకున్న హీరో శింబు

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 8 మంది హీరోయిన్స్ తో శింబు ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి

నయనతార

హన్సిక

ఆండ్రియా

వరలక్ష్మీ శరత్ కుమార్

హర్షిక

త్రిష

సనా ఖాన్

 ధనుష్ భార్య సౌందర్య రజినీకాంత్ తో కూడా శింబు ఎఫైర్ నడిపాడని వార్తలు వచ్చాయి. అందుకే ధనుష్- శింబు మాట్లాడుకోరని టాక్

నిధి అగర్వాల్