ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
(1885 డిసెంబర్ 28)
కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
( 1925 డిసెంబర్ 26)
కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (1964 నవంబర్ 7)
భారతీయ జనతా పార్టీ
(1980 ఏప్రిల్ 6)
బహుజన సమాజ్ పార్టీ
(2013 జనవరి 26న జాతీయ హోదా)
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (2016 సెప్టెంబర్ 2న జాతీయ హోదా)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
(1999 జూన్ 10)
నేషనల్ పీపుల్స్ పార్టీ
(2019 జూన్ 7న జాతీయ హోదా)