నందమూరి నటవారసుడుగా తారకరత్న టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు

ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో పరిచయమైన తారకరత్న  అందుకున్నాడు

ఒకేరోజు 9 సినిమాలకు పూజా కార్యక్రమాలు చేసిన ఏకైక హీరో తారకరత్న

హీరోగానే కాకుండా తారకరత్న విలన్ గా కూడా  చేసి మెప్పించాడు

అమరావతి లో తారకరత్న చేసిన విలనిజానికి నంది అవార్డు వరించింది

ఇక నారా రోహిత్ హీరోగా నటించిన రాజా చెయ్యి వేస్తే సినిమాలో కూడా తారకరత్న విలన్ గా నటించాడు

ఈమధ్య వచ్చిన ఎస్ 5 సినిమాలో కూడా తారకరత్న నెగెటివ్ రోల్ లో కనిపించి మెప్పించాడు

నటుడిగా మంచి సినిమాలు చేసిన తారకరత్న నటించిన  'మిస్టర్ తారక్' సినిమా రిలీజ్ కు సిద్ధమైంది