సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

వంశీ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నమ్రత.. మహేష్ ను పెళ్లాడాక సినిమాలకు స్వస్తి చెప్పింది 

ఘట్టమనేని ఇంటి కోడలిగా ఆమె బాధ్యతలు తీసుకొని.. మహేష్ కు తోడుగా ఉంటుంది

ఇంకోపక్క వరుస వ్యాపారాలు చేస్తూ బిజీగా కూడా మారింది నమ్రత 

ఇక మొదట్లో నమ్రత  ఫోటోషూట్స్ మీద, రీ ఎంట్రీ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు 

నమ్రత ఈ మధ్య సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ట్రీట్ ఇస్తూ కనిపిస్తోంది 

వరుస ఫోటోషూట్స్, యాడ్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది 

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో నమ్రత మెరిసిపోయింది 

బ్లాక్ డిజైనర్ డ్రెస్ పై వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించి ఆకట్టుకుంటుంది 

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు