అందం అభినయానికి పెట్టింది పేరు నగ్మా..

అభిమానులే కాదు హీరోలు సైతం పిచ్చెక్కిపోయే అందం నగ్మాది

అప్పట్లో అందాల ఆరబోత అంటే నగ్మా తర్వాతే ఎవరైనా

ఇక నగ్మా సినిమాలతోనే కాదు ఎఫైర్స్ తో కూడా బాగా పాపులర్ అయ్యింది 

విచిత్రమేంటంటే.. నగ్మా ప్రేమలో ప్రేమాయణాలు నడిపినవారందరు స్టార్లు.. అంతేకాకుండా ఆల్రెడీ పెళ్ళైన వారు కావడం

నగ్మా వ్యక్తిగత జీవితం మాత్రం ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది.  నగ్మా.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో ఘాటు ప్రేమాయణం నడిపిందని టాక్..

ఇక ఈ జంట తిరుపతిలో వివాహం చేసుకుందని కూడా చెప్పుకొచ్చారు.. అయితే తరువాత గంగూలీ భార్య జోక్యంతో వీరు విడిపోయారు

గంగూలీ తరువాత శరత్ కుమార్ ప్రేమలో పడింది నగ్మా

నగ్మా తో ప్రేమాయణం విషయం తెలుసుకున్న శరత్ కుమార్ మొదటి భార్య విడాకులిచ్చింది.. ఆ తరువాత వీరిమధ్య విభేదాలు రావడంతో ఈ జంట విడిపోయారు 

శరత్ కుమార్ తర్వాత ముచ్చటగా మూడోసారి రవి కిషన్ ప్రేమలో పడింది నగ్మా

అప్పటికి రవి కిషన్ కు పెళ్లి అయ్యింది.. అయినా ఈ జంట మీడియా ముందు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు

రవికిషన్ భార్య వలన నగ్మా అతడిని వదిలేయాల్సి వచ్చింది

ఇక రవికిషన్ తరువాత భోజ్ పురి నటుడు మనోజ్ తివారీతో ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయ్

ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.. ఇక చివరికి నగ్మా పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయింది

ప్రస్తుతం నగ్మా వయసు 46.. రాజకీయాలతో బిజీగా ఉన్న ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది

నలుగురు పెళ్ళైన స్టార్లను ప్రేమించి చివరికి ఒంటరిగా మిగిలిపోయింది అందాల తార నగ్మా