మెగా హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నాడు

వరుణ్ కు త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు వరుణ్ తండ్రి నాగబాబు చెప్పారు.

ఆ అమ్మాయి ఎవరనే విషయాన్ని చెప్పలేను. ఆ వివరాలను ఇప్పుడు చెప్పలేను. ఆ వివరాలను వరుణ్ తేజ్ స్వయంగా ప్రకటిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు

పెళ్లి తరువాత వరుణ్ తేజ్ భార్యతో వేరే ఇంట్లో ఉంటాడని చెప్పి బాంబ్ పేల్చాడు

పెళ్లి వెంటనే వేరు కాపురం పెట్టడం వెనుక మతలబు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది

ఇప్పటికే నాగబాబు.. కూతురు నిహారిక పెళ్లిని ఎంతో గ్రాండ్ గా జరిపించాడు

వరుణ్ తేజ్ పెళ్లిని కూడా నాగబాబు  అంతే అంగరంగ వైభవంగా జరిపిస్తారని కూడా తెలుస్తోంది

మరి మెగా ప్రిన్స్ ను పెళ్లాడే ఆ ప్రిన్సెస్ ఎవరు అని తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే